Vadtya Ramesh : పగిడిమర్రి రఘు ని పరామర్శించిన బీ ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంనికి చెందిన సీనియర్ నాయకులు పగిడిమర్రి రఘు తల్లి ఇటివలేస్వర్గస్తులైన విషయం తెలుసుకునీ వారి కుటుంబ సభ్యులకు బీ ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ పరామర్శించారు. ఆయన వెంట బీ ఆర్ ఎస్ పార్టి నాయకులు బాబా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh visited Pagidimarri Raghu

You cannot copy content of this page

Scroll to Top