తేదీ : 21/11/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా , నాగాయలంక వద్ద నదిలో వేలాదిగా పాములు పోలిన చేపలు దర్శనమిచ్చాయి. వీటిని ఈ ల్ జాతి చేపల అంటారు. ఇవి నీటిలో ఈదటంతో పాటు నేల మీద కూడా పాకుతాయి. ఇంతకీ కృష్ణా నదిలోకి అన్ని చేపలు ఎలా వచ్చాయి అనేది ప్రశ్నార్ధకంగా మారును. మత్స్యకారుల వలలో ఈ చేపలు భారీగా పడుతున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


