CM Chandrababu : వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

TRINETHRAM NEWS

తేదీ : 21/11/2025. గుంటూరు జిల్లా : అమరావతి : (త్రినేత్రం న్యూస్) ; సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ అమలు , అదేవిధంగా యూనివర్సల్ హెల్త్ స్కీం అమలుపై ప్రధానంగా ఆయన చర్చించారు. వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ,ఇరవై ఆరు జనవరి నెల నుంచి ఈ సంజీవని ప్రాజెక్ట్ ను మొదట చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ తరువాత ఆ నెల పూర్తి అయిన వెంటనే ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister's review on the medical and health department

You cannot copy content of this page

Scroll to Top