తేదీ : 21/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులకు జిల్లా బిసి స్టడీ సర్కిల్ అధికారి ఉచితంగా మెయిన్, సివిల్స్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు నాగరాణి తెలిపారు. సంబంధిత అర్హుల ఎంపికకు వచ్చే నెల అనగా డిసెంబర్ ఐదు వ తేదీన రాజమండ్రిలో స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుందన్నారు. ఎంపికైన వాళ్లకు అదే నెల పది వ తేదీ నుండి ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ప్రారంభమవుతుందని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


