దేవరకొండ డివిజన్ నవంబర్ 21 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని కాట్రావత్ తండా గ్రామానికి చెందిన కేతావత్ మౌనిక సుమన్ ల కుమార్తె (ఆరోహీ) ప్రథమ జన్మదిన వేడుకల్లో జాలేనరసింహారెడ్డి ( పి సీసీ సభ్యులు , పి ఏ సీ ఎస్ చైర్మన్) పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, మాజీ ఎంపీటీసీ గోప్య, జైపాల్, లక్ష్మణ్, అఫ్రోజ్, అంజి, పుల్లయ్య, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


