Draupadi Murmu : హైదరాబాద్ కు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TRINETHRAM NEWS

Trinethram News : బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హైదరాబాద్ సీపీ సజ్జనార్, తదితరులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indian President Draupadi Murmu arrives in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top