Trinethram News : నేపాల్లో నిరసనకారులు మరోసారి రెచ్చిపోవడంతో సిమారా ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. గురువారం మ. 12:45 నుంచి రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్టు ది కాఠ్మాండూ పోస్ట్ వెల్లడించింది. సిమారా చౌక్కు చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. బుధవారం తమ మద్దతుదారులపై దాడికి పాల్పడిన ఆరుగురు UML కార్యకర్తలపై ఫిర్యాదు చేసినా అరెస్టు చేయడంలో పోలీసులు ఫెయిలయ్యారని జెన్-జీ బృందం ఆరోపించింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


