Sajjanar : ఆర్టీసీ డ్రైవర్ పైదాడి.. హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

TRINETHRAM NEWS

Trinethram News : పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం… విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే 221, 132, 121(1) సెక్షన్స్ ప్ర‌కారం క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం

ఒక్క‌సారి కేసు న‌మోదైతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుంది.. పాస్ పోర్టు జారీకి, ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వ‌స్తాయి

వీసీ సజ్జనార్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

RTC driver attacked

You cannot copy content of this page

Scroll to Top