Complaint against Rajamouli : సినీ దర్శకుడు రాజమౌళిపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

TRINETHRAM NEWS

Trinethram News : హన్మకొండ జిల్లా: సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హనుమంతునిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపించారు.ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ హనుమకొండ జిల్లా సెక్రటరీ గుజ్జుల మహేందర్ రెడ్డి,వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగం సాగర్,నవీన్,సదానందం ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Complaint filed against film director Rajamouli

You cannot copy content of this page

Scroll to Top