కూకట్పల్లి నవంబర్ 19 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నియోజకవర్గం లోని దిల్ కుష్ నగర్, బాలనగర్ డివిజన్ కి చెందిన 1) డి రమేష్ S/O నాంచార్య దాసికి 60,000/-రూపాయల చెక్కు మరియు 2) ఈశ్వరమ్మ భూపతి వైఫ్ ఆఫ్ భూపతి బాలకృష్ణయ్య కి 60,000/- రూపాయల చెక్కులు మంజూరైనది. కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 1,20,000/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా బుధవారం రోజున కూకట్పల్లి నియోజకవర్గం శ్రీ హేమ దుర్గ భవన్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, తూము వేణు, సప్పిడి భాస్కర్, అయాజ్ ,సుధాకర్, అలీ గోపాల్ చౌదరి ,శివా చౌదరి ,రంగారావు ,హరిప్రసాద్, యాదయ్య, రామకృష్ణ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


