Chelluboyina Venu : రాజమహేంద్రవరం నూతన కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన చెల్లుబోయిన వేణు

TRINETHRAM NEWS

మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణను, నూతన కమిటీ సభ్యులు, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

త్రినేత్రం న్యూస్ నవంబర్ 18. రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ,కడియం మండల వైఎస్ఆర్సిపి పార్టీ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ప్రధాన కార్యాలయం నుండి నియమితులైన కడియం మండల పార్టీ కమిటీ కి నూతన వైస్ ప్రెసిడెంట్ గా సంగీత వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీగా రంబాల దుర్గారావు, సెక్రటరీగా మార్గాన్ని బలరాం, సెక్రటరీగా దాసరి శ్రీను నియమితులైనట్టు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లుబోని వేణుగోపాలకృష్ణ ఒక పత్రిక తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు వైఎస్ఆర్సిపి పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chelluboyina Venu politely meets new committee members

You cannot copy content of this page

Scroll to Top