Jale Narasimha Reddy : వివాహా వేడుకలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 16 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికీ చెందిన ఎరుకలి రేవతమ్మ క్రీ,, శే,, వెంకటయ్య ల కుమార్తె (సుష్మా శివ) ల వివాహం కొండమల్లేపల్లి పట్టణంలోని హైదారాబాద్ రోడ్డు లోగల కే ఎం ఆర్ గార్డెన్ లో జరిగిన వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి పి సి సి సభ్యులు , పి ఎ సీ ఎస్ చైర్మన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, ఇప్ప తిరుపతి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, బందేల తిరుపతయ్య, శరత్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy participated in the wedding ceremony

You cannot copy content of this page

Scroll to Top