Road Construction : రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన

TRINETHRAM NEWS

తేదీ : 16/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పుట్ల గట్ల గూడెం నుండి కామవరపుకోట మండలం లో ఉన్నటువంటి ఆడమిల్లి గ్రామం వరకు సుమారు ఆరు కిలోమీటర్లు రహదారి మరమ్మతుల పనులకు డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్, ఎంపీ పుట్టా. మహేష్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఈ రహదారిని మూడు దశల్లో జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వరకు పూర్తి చేస్తామని తెలిపారు. రహదారి వల్ల మేము కూడా ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Laying of foundation stone for road construction works.

You cannot copy content of this page

Scroll to Top