చందంపేట నవంబర్ 14 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని కంబాలపల్లి గ్రామానికీ చెందిన బొమ్ము సైదమ్మ క్రీ,, శే,, గోవింద్ యాదవ్ ల కుమారుడు (మహేష్ యాదవ్ నాగలక్ష్మి) ల వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు & PACS చైర్మన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, ఇప్ప తిరుపతి రెడ్డి, బందేల తిరుపతయ్య, వెంకులు, హరీష్ చారి, శ్రీను, శేఖర్, అంజి, పుల్లయ్య, శివ, అంజి, రామాంజనేయులు, శ్రీనివాస్, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


