దేవరకొండ డివిజన్ నవంబర్ 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండలో కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. కోదాడ నుండి కర్నాటకకు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ దేవరకొండ పోలీస్ స్టేషన్ సమీపంలో డివైడర్ పైకి దూసుకెళ్లింది ,దీంతో బారికేడ్లు ధ్వంసం అయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ ఆంజనేయులు పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


