Trinethram News : రాజేంద్రనగర్‌లో మొయినుద్దీన్‌ను అరెస్టు చేసిన గుజరాత్ ఏటీఎస్.. భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి చంపాలని కుట్ర.. రెసిన్ విషాన్ని తయారు చేస్తున్న సయ్యద్ మొయినుద్దీన్.. దేవాలయాలు, వాటర్ ట్యాంక్‌లో రెసిన్ కలిపి సామూహిక విష ప్రయోగం చేయాలని కుట్ర.. ఇప్పటికే సయ్యద్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


