Trinethram News : అధికారిక లాంఛనాలతో ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు… హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, కవులు, కళాకారులు, మేధావులు.. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


