Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,నవంబరు.10,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి* ఉ7.55 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పునర్వసు రా1.24 వరకు
యోగం:సాధ్యం రా7.03 వరకు
కరణం:తైతుల ఉ7.55 వరకు
తదుపరి గరజి రా7.02 వరకు
వర్జ్యం:మ1.57 – 3.29
దుర్ముహూర్తము:మ12.07 – 12.52
మరల మ2.22 – 3.07
అమృతకాలం:రా11.07 – 12.38
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30-12.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.06 సూర్యాస్తమయం:5.23
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


