Andesree : ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత

TRINETHRAM NEWS

Trinethram News : ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ… గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి.. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జననం… జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ.. ఇటీవల రూ.కోటి పురస్కారం అందించిన ప్రభుత్వం.. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య… కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌.. అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట..
2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం.. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు.. 2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్… 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్న అందెశ్రీ… 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం.. 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం.. 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం.. లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్న అందెశ్రీ.. ఉదయం 7:25కి అందెశ్రీ మృతి చెందినట్టు వైద్యులప్రకటన

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Noted writer Andesree (64) passes away

You cannot copy content of this page

Scroll to Top