Rama Rajesh Khanna : నూతన వధూవరులను ఆశీర్వదించిన రామ రాజేష్ ఖన్నా

TRINETHRAM NEWS

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వరంగల్ జిల్లా శివనగర్ లోని కె.పి.ఎస్. ఏ.సీ. ఫంక్షన్ హాల్ శుక్రవారం రోజున వలుపదాసు రాజన్న-లావణ్య దంపతుల రెండవ సుపుత్రుడు వలపదాసు అక్షిత్ -అలేఖ్య వివాహ వేడుకలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి అక్షింతలు వేసిన జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , అలాగే రామ సాధన , రామ ధనవర్షిని మరియు వలపదాసు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rama Rajesh Khanna blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top