CID : పరకామణి కేసులో సీఐడీ బృందం దర్యాప్తు

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల : శ్రీవారి పరకామణి భవనంలో సీఐడీ బృందం విచారణ..డీఐజీ రవిశంకర్ అయ్యానార్ ఆధ్వర్యంలో సీఐడీ విచారణ.. పరకామణిలో దొంగతనం, నగదు లెక్కింపుతోపాటు రాజీ పరిణామాలపై క్షేత్రస్థాయిలో సీఐడీ అధికారుల దర్యాప్తు.. ఇది వరకే తిరుమల, తిరుపతిలో పరకామణి కేసుకు సంబంధించి రికార్డులను సీజ్ చేసి హైకోర్టుకు సమర్పించిన సీఐడీ.. నాడు లోక్‍అదాలత్‍లో చేసుకున్న రాజీ చెల్లదన్న హైకోర్టు.. హైకోర్టు ఆదేశాలతో పలు బృందాలుగా పరకామణి కేసులో పాత్రధారులు, సూత్రధారులను పట్టుకునే పనిలో సీఐడీ..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CID team investigating Parakamani case

You cannot copy content of this page

Scroll to Top