Prema Kumar : శ్రీ కృష్ణ దేవరాయ కాపు యువసేన వారి ఆధ్వర్యంలో విద్యార్దులకు ఆర్ధిక సహాయం చేసిన జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి నవంబర్ 5 (త్రినేత్రం న్యూస్) : మంగళవారం సాయంత్రం శ్రీకృష్ణ దేవరాయ కాపు యువసేన వారి ఆధ్వర్యంలో ఏడిద సుబ్రహ్మణ్యం,మణి దంపతుల కుమారుడు పవనకుమార్ , కుమార్తె దీపిక విద్యాభ్యాసం కొరకై 20 వేల రూపాయలు కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ చేతులమీదుగా వారి నివాసం లో ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మట్లాడుతు సేవ దృప్రదం తో ఎస్ కే డి కే యువసేన గత కొని సంవత్సరాలు గా పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేస్తున సభ్యులను అభినందించారు .ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు యల్. రాజ,గోగిశెట్టి భాస్కర్, బావిశెట్టి గోపి,చైతన్య మరియు జనసేన నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్,పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders who provided financial assistance to students

You cannot copy content of this page

Scroll to Top