జూన్ 27, 2026
TRINETHRAM NEWS

వణికిపోయిన ఇండోనేషియా

Trinethram News : ఇండోనేషియాలో మరోసారి భూకంపం వణికించింది. సులవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయాన్నే సులవేసి ఉత్తర తీరంలో భూకంపం సంభవించిందని ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.

వారంలో ఇది రెండవ అతి పెద్ద భూకంపం అని చెప్పింది. అయితే దీని కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయో లేదో మాత్రం ఇంకా తెలియలేదు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive earthquake

You cannot copy content of this page