Venu visits Habibullah’s Family : హాబిబుల్లా కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షులు వేణు

TRINETHRAM NEWS

త్రినేత్రo న్యూస్. తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఇటీవల కాలంలో మరణించారు ఈరోజు ఆయన స్వగృహానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు, పార్టీ మీకు తోడుగా అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని ఏ కష్టం వచ్చినా మేమందరం అందుబాటులో ఉంటామని వారికి తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు MD హమీద్ భాషా,మాజీ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ sk నిజాం,మాజీ జిల్లా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ షట్టర్ భాషా,జిల్లా కార్యదర్శి మస్తాన్ బేగ్, నగర అధ్యక్షుడు ఎండి ఖాన్ బాబు. నగర అధికార ప్రతినిధి షబ్బీర్. మదీనా భాష మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Venu visits Habibullah's family

You cannot copy content of this page

Scroll to Top