Pratishta Mahotsava : శ్రీశ్రీశ్రీ వీర్ల అంకమ్మ తల్లీ మరియు పోతురాజు సింహవాహన, ఆలయ శిఖర, ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న తాటి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం మూకామామిడి గ్రామంలో శ్రీశ్రీశ్రీ వీర్ల అంకమ్మ తల్లీ మరియు పోతురాజు సింహవాహన, ఆలయ శిఖర, ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బూర్గంపహాడ్,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు… ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులుకు 5000/-“రు” లను అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కీసరి లక్ష్మి, కీసరి వెంకటేశ్వర్లు, బెతల వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tati participating in the Pratishta Mahotsava

You cannot copy content of this page

Scroll to Top