Vyalla Harish visited Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబాన్ని పరామర్శించిన వ్యాల్ల హరీష్ రెడ్డి

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవలే స్వర్గస్తులైన సందర్భంగా హైదరాబాదులోని వారి నివాసమునకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి పరామర్శించడం జరిగింది . స్వర్గీయ తన్నీరు సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని నింపాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి జాహిద్ పాషా,తాజా మాజీ కార్పొరేటర్లు ఎన్వి రమణ రెడ్డి,రవి నాయక్ యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌగిలి,మడిశెట్టి రవి, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, , రామస్వామి, బోట్ల పోషం, అల్లి గణేష్,నడిపల్లి సాయి, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు అతహరుద్దీన్, ఎరగోళ్ళ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vyalla Harish Reddy visited Harish Rao

You cannot copy content of this page

Scroll to Top