Lorry Overturns : అదుపుతప్పి లారీ బోల్తా

TRINETHRAM NEWS

తేదీ : 31/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, టి. నరసాపురం గ్రామ శివారులో ఒక టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టంగా తెలియలేదు. కానీ స్థానికులు క్రేన్ సహాయంతో లారీని పైకి లేపినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lorry overturns after losing control

You cannot copy content of this page

Scroll to Top