దేవరకొండ డివిజన్ అక్టోబర్ 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల కేంద్రానికి చెందిన జబ్బు శివలీల నిరంజన్ ల కుమార్తె (నిశాంతి) హైదారాబాద్ లోని చంపాపేట్ ప్రాంతంలోని మంద యాదవరెడ్డి గార్డెన్స్ లో జరిగిన నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి : పి సీసీ సభ్యులు , పి ఎ సి ఎస్ చైర్మన్.పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జబ్బు రాములు, ఆంజనేయులు, అంజి, చిన నిరంజన్, పెద్దులు, గెలమోని వెంకటయ్య, శ్రీను, మరియు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


