త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 29, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం పట్టణం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, స్వగృహం వద్ద తుఫాను అనంతరం సహాయక చర్యలపై మీడియాతో మాట్లాడిన, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, కోనసీమ జిల్లా ఇంచార్జ్, గౌ. కింజారపు అచ్చెన్నాయుడు.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ హోమ్ శాఖ మాత్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే, నిమ్మకాయల రాజప్ప, మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అల్లవరం మండల అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబు రాజు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ జంగా అబ్బయి వెంకన్న, తెలుగు యువత అధ్యక్షులు నల్లా మల్లిబాబు, అక్కల సత్తిబాబు, నల్లా చిట్టిబాబు, ఆవుపాటి గోపాల్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


