నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు

TRINETHRAM NEWS

TDP vs YSRCP: నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు..

అమరావతి..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ..

ఈ రోజు టీడీపీ కండువా కప్పుకోనున్న వారిలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వారి అనుచరులు కూడా ఉన్నారు.మరోవైపు, ఉదయం 11 గంటలకు ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు చంద్రబాబు నాయుడు..

You cannot copy content of this page

Scroll to Top