Mecha Nageswara Rao : సున్నం బాబురావు ను పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ములకలపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పిటిసి సున్నం బాబురావు ఇటీవలే వైద్యం చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా సోమవారం రోజున ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించిన అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మొరంపూడి అప్పారావు,మాజీ ఎంపీపీ,మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు శనగపాటి సీతారాములు, తాండ్ర రాంబాబు, పూరేటి నరసింహారావు, కంపాటి సొందు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mecha Nageswara Rao visits Sunnam Babu Rao

You cannot copy content of this page

Scroll to Top