త్రినేత్రం న్యూస్. పెనుమురు. మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా పంచాయతీకి సంబంధించిన ఆరుగదుల వేలంపాట రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈరోజు అనగా సోమవారం 11 గంటలకు గదులు వేలంపాట పంచాయతీ సెక్రెటరీ ప్రభు కిరణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డిపిఓ పాల్గొన్నారు. ఒక్కో గదికి 5700 నుంచి 5,800 వరకు పాట పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమoలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై వెంకట నరసింహ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫై కార్యక్రమంలో పెనుమూరు మండల ప్రజలు, కూటమి నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


