Kurnool Incident : కర్నూలు ఘటన.. ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్ర : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిని ఫైల్ చేశారు. ఇందులో ఏ1గా వి కావేరి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, ఏ2గా వి కావేరి ట్రావెల్స్‌ యజమానిని నిందితులుగా పోలీసులు చేర్చారు.

డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు… డ్రైవర్‌తో పాటు యజమానిపై BNS 125(a), 106(1) అనే రెండు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kurnool incident.. FIR registered against two

You cannot copy content of this page

Scroll to Top