Cyclone Effect : తుఫాన్ ఎఫెక్ట్ – స్కూళ్లకు సెలవులు!

TRINETHRAM NEWS

Trinethram News : తుఫాన్ ప్రభావంతో అధికారులు అప్రమత్తం. కృష్ణా జిల్లా – అక్టోబర్ 27, 28, 29 తేదీలకు సెలవులు. తూర్పు గోదావరి & అన్నమయ్య జిల్లాలు – 27, 28న సెలవులు. చీరాల డివిజన్ – సోమవారం నుంచి 3 రోజులు స్కూల్ హాలిడేస్. బాపట్ల జిల్లా: అక్టోబర్ 27, 28, 29 తేదీలు. కడప జిల్లా: అక్టోబర్ 27, 28 తేదీలు… విద్యార్థులు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి!

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cyclone Effect – Holidays for schools!

You cannot copy content of this page

Scroll to Top