Gold Handed Over : రికవరీ చేసిన బంగారం బాధితురాలికి అందచేత

TRINETHRAM NEWS

తేదీ : 25/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, మండలం, తుక్కులూరు గ్రామంలో, మీర్జాపురం సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ జ్యోతి మెడలోని నానుతాడు. ఏప్రిల్ ఇరవై నాలుగు వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి చేత చోరీకి గురైంది. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడలో నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇరువై రెండు గ్రాముల బంగారు నానుతాడు సంబంధిత బాధితురాలికి తిరిగి అందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Recovered gold handed over

You cannot copy content of this page

Scroll to Top