జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 22 at 5.32.18 PM

TRINETHRAM NEWS

నూతనంగా నిర్మానించిన రామ మందిరంలో బాల రాముడు విగ్ర ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని ఈరోజు పోచమ్మ తల్లి దేవాలయం లో మహాబల్ యూత్ కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ పోచమ్మ తల్లి దేవాలయంలో మహాబల్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామచంద్ర స్వామి వారి ప్రత్యేక పూజలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, గ్రామ పెద్దలు కోలన్ లీడర్ నర్సింహా రెడ్డి, కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్,రవి కిరణ్,కో ఆప్షన్ సభ్యులు తల్లారి వీరేష్ ప్రత్యేక పూజలో మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది . ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు, నాయకులు, యువ నాయకులు, స్థానిక నాయకులు, స్థానిక వాసులు, కాలనీ వాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page