WhatsApp Image 2024 01 22 at 4.23.36 PM
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య లో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి లో రామ్ రాజ్ నగర్, వెంకటేశ్వర కాలనీ,ప్రసూనా నగర్, మహా నగర్, చింతల్,గణేష్ నగర్, అయోధ్య నగర్, శ్రీ కృష్ణ నగర్, సూరారం ల లో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని కాలనీ కమిటీ సభ్యులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
