ACB : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మంచిర్యాల సహకార శాఖ అధికారి

TRINETHRAM NEWS

Trinethram News : Oct 25, 2025, మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు, తన నివాసంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఎ.సి.బి) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఎ.సి.బి. అధికారులు అధికారి రాథోడ్ బిక్కును అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లో చోటుచేసుకుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cooperative Department Officer Caught Taking Bribe

You cannot copy content of this page

Scroll to Top