జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 22 at 6.49.17 PM

TRINETHRAM NEWS

బాపట్ల పట్టణం, భీమావారిపాలెం కోదండ రామాలయం నందు ది.22.01.2024 న అయోధ్యలో *బాల రాముని దివ్య ప్రతిష్ఠ పురస్కరించుకుని విశేష పూజలలో పాల్గొని పల్లకి సేవ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ .. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ పెద్దలు రౌతు రామాంజనేయులు, లేళ్ళ నరేంద్ర, లేళ్ళ రమేష్, లేళ్ళ వెంకటప్పయ్య, జిట్టా ప్రమీలా రాణి, లేళ్ళ శ్రీనివాసరావు, అందెల శివ, చల్లా శ్రీనివాసరావు, లేళ్ళ సింగయ్య తదితరులు…

You cannot copy content of this page