Army jawan Passes Away : ఆర్మీ జవాన్ వెంకట్ రెడ్డి మృతి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ మరణవార్త విని దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య నవాబ్‌పేట్ మండలం వట్టి మినపల్లి గ్రామానికి చెందిన మోముల వెంకట్ రెడ్డి ఆర్మీలో గత 8 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తూ, ఈ రోజు ఢిల్లీలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మరణవార్త తెలుసుకున్న చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య జవాను మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, చరవాణి ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి, అన్ని విధాలా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. మోముల వెంకట్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని తెలియజేసారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Army jawan Venkat Reddy passes away

You cannot copy content of this page

Scroll to Top