Vanka Sai Ram : రాజమండ్రి నగరంలో, రాజన్న మిలట్రీ హోటల్ ప్రారంభోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, రాజమహేంద్రవరం, మండపేట మాజీ మున్సిపల్ ఉద్యోగి వంక సాయి రామ్, రాజమహేంద్రవరం టిటిడి రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజన్న మిలటరీ హోటల్ ప్రారంభోత్సవం, ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిధిగా పాల్గొన్న, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పతివాడ నూక దుర్గారాణి, మాట్లాడుతూ, రాజన్న మిలటరీ హోటల్, మంచి అభివృద్ధి చెందాలని, దేవుని కోరుకుంటూ, దేవుని ఆశీస్సులు ఎప్పుడూ,ఉండాలని ఈ వ్యాపార రంగంలో ముందుకు సాగాలని, ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్, శ్రీమతి పతివాడ నూక దుర్గారాణి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rajanna Military Hotel inauguration ceremony,

You cannot copy content of this page

Scroll to Top