దేవరకొండ డివిజన్ అక్టోబర్ 24 త్రినేత్రం న్యూస్. దేవరకొండ* పట్టణంలోని డిండి రోడ్డు వద్ద మాజీ జడ్పీటీసీ మారుపాకల అరుణ సురేష్ గౌడ్ ఏర్పాటు చేసిన “మణికంఠ స్టీల్ ట్రేడర్స్ షాప్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, స్టీల్ ట్రేడర్స్ షాప్ ను ప్రారంభించి షాప్ యజమానికి అరుణ సురేష్ గౌడ్ కు ఎం ఎల్ ఏ బాలు నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ని షాప్ యాజమాని సురేష్ గౌడ్ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కో కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, పి ఎ సి ఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బిక్కు నాయక్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్,నాయకులు హన్మంతు వెంకటేష్ గౌడ్,ఆంధ్ర రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


