Bus Catches Fire : బస్సులో మంటలు

TRINETHRAM NEWS

తేదీ : 23/10/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); పెళ్లకూరు మండలం, పెన్నేపల్లి వద్ద హైవేపై పెళ్లి బృందంతో వెళ్తున్నటువంటి బస్సులో ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. నెల్లూరు నుంచి బెంగళూరు ముప్పై ఐదు మంది ప్రయాణికులతో వెళ్తుండగా. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.తక్షణమే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bus catches fire

You cannot copy content of this page

Scroll to Top