Shubman Gill Out : శుభ్‌మన్‌ గిల్ ఔట్

TRINETHRAM NEWS

Trinethram News : Oct 23, 2025, భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో టీమిండియాకు తొలి షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 9 పరుగులు చేసి అవుటయ్యాడు. బార్ట్‌లెట్ వేసిన 6.1వ ఓవర్‌లో షాట్‌కు యత్నించిన గిల్, బంతిని మిచెల్ మార్ష్ చేతికి అందించడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 17 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు విరాట్ కోహ్లీ వచ్చాడు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shubman Gill out

You cannot copy content of this page

Scroll to Top