త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు.. ములకలపల్లి మండల కేంద్రంలో గల రైతు వేదికలో జరిగిన వ్యవసాయ శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు… తొలిసారిగా ములకలపల్లి మండలానికి విచ్చేసిన సందర్భంగా శాలువాతో సన్మానించిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ స్వామి, మండల కాంగ్రెస్ నాయకులు కరటూరు కృష్ణ, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, సురభి రాజేష్, అచ్చెన వెంకటేశ్వరావు, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాలకుర్తి సుమిత్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు కోడిమే వెంకటేష్, నల్లమోతు జగదీష్ మరియు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


