త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి నాగరత్నం దశదినశకర్మలో పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి… ఈ కార్యక్రమంలో మూకమామిడి మాజీ ఎంపీటీసీ తాటి తులసి, మండల కాంగ్రెస్ నాయకులు సురభి రాజేష్, ఈర్ల సంజీవ్, వల్లెపు మహేష్, మూకమామిడి పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతుల సత్యనారాయణ, భూక్యా అశోక్, తాటి భద్రం, నాయక్ తదితరులు నివాళులర్పించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


