Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,అక్టోబరు.19,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి మ1.37 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:ఉత్తర సా6.35 వరకు
యోగం:ఐంద్రం తె3.33 వరకు
కరణం:వణిజ మ1.37 వరకు తదుపరి భద్ర రా2.08 వరకు
వర్జ్యం:తె3.33 – 5.16
దుర్ముహూర్తము:సా4.00 – 4.47
అమృతకాలం:ఉ11.01 – 12.42
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00-1.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.56
సూర్యాస్తమయం:5.35
శ్రీధన్వంతరి జయంతి
ధనత్రయోదశి & మాస శివరాత్రి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top