అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsara

Sri Parabhava Nama Samvatsara : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః ఆదివారం,సెప్టెంబర్.20,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి సా4.02 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ తె4.04 వరకు
యోగం:సౌభాగ్యం సా4.11 వరకు
కరణం:కౌలువ సా4.02 వరకు తదుపరి తైతుల తె5.01 వరకు
వర్జ్యం:మ12.07 – 1.53
దుర్ముహూర్తము:సా4.20 – 5.08
అమృతకాలం:రా10.45 – 12.31
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 -1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.51
సూర్యాస్తమయం:6.00
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page