పెనుమూరులో బిల్డింగ్ మెటీరియల్స్ షాప్ లను సందర్శించిన ఎస్ ఓ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండల కేంద్రంలోని బిల్డింగ్ మెటీరియల్ షాపులను చిత్తూరు డిఇఎస్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఎస్ ఓ నిర్మల సందర్శించారు. ఆమె షాప్ యజమానులతో మాట్లాడుతూ ధరలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆమెతో పెనుమూరు మండల ఆఫీస్ లోని ఏ ఎస్ ఓ కరణం నాగమణి కూడా షాపులను సందర్శించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SO visits building materials shops in Penumuru

You cannot copy content of this page

Scroll to Top