జూన్ 27, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం ప్రతినిధి,త్రినేత్రం న్యూస్.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని పదవికి 5 మంది సీనియర్ నాయకులు కావాలని కోరగా, పార్టీ కేంద్ర నుండి ప్రజా స్వామ్య బద్ధంగా క్షేత్ర స్థాయి నుండి నేరుగా కార్యకర్తలతో అభిప్రాయం తీసుకొనుటకు సంఘటన శ్రీజను అభియాన్ సమావేశాలు నిర్వహించారు యాలాల్ మండలం మరియు భాషీరభాద్ మండల కోకటు రోడ్ ఎంకోప గార్డెన్ లో,ఉదయం 11.00 గం.కు, తాండూర్ మండలం , పెద్దేముల్ మండలం తాండూర్ టౌన్ 2.00 గం.కు మరో సమావేశం పెద్దేముల్ రోడ్ వాసుపవర్ పంక్షన్ హాల్ లో నిర్వహించారు,ఇట్టి సమావేశాలను పరిశీలించుటకు అబ్జర్వరు గా సూరత్ సింగ్ ఠాకూర్ ఉన్నారు.

ఇట్టి సమావేశాలు తాండూర్ ఎమ్మెల్యే భుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యం లో జరిగినవి,ఇందులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి , రమేష్ మారాజ్ స్టేట్ ఫైనాన్స్ మెంబర్ ,ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మెన్ కల్వాసుజాతగారు, కలాలు నర్సింలు,బషీరాబాద్ మండల అధ్యక్షులు,ఉత్తమ్ చెంద్ ముదిరాజ్ ,కార్వర్ రమేష్,డాక్టర్ సంపత్ కుమార్,పట్టణ అధ్యక్షులు హబీబు లాల,రాకేష్ మహారాజ్,మొత్తం 4 మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Five seniors in the race

You cannot copy content of this page